Posts

Super star movie with full of Struggles

Image
సూపర్ స్టార్ రజని కాంత్ గారి క్రొత్త సినిమా 'కాలా' అని తెలిసినదే. ఈ చిత్రం రజని కాంత్ గారికి ఆఖరి చిత్రం గా తమిళులు చెబుతున్నారు. అందుకే ఈ సినిమా ని ఎలాగైనా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రజని అల్లుడైన ధనుష్ ఈ సినిమా కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ధనుష్ కుడా ఒక పాత్రలో కనిపించే అవకాసం ఉంది.  కబాలి సినిమా కి 'కాలా' 2 వ భాగం అని అభిమానులు చెబుతున్నా చిత్ర బృందం మాత్రం దీన్ని ద్రువికరించలేదు. ఈ సినిమా మొదలైనప్పటినుండి కొత్త సమస్యలు పలుకరిస్తున్నాయి. మొదట్లో రజని కాలా కేరక్టర్ ముంబై కి సంభందించిన తమిళ డాన్ 'హాజి మస్తానీ' ని పోలి ఉందనీ అలా కనుక సినిమా లో వాడితే తను ఎట్టి పరిస్తితుల్లోనూ ఊరుకొననీ రజని అల్లుడైన ధనుష్ కి హాజీ పెంపుడు కొడుకైన ఒకతను కోర్ట్ నోటిసులు పంపాడు. ఆ సమస్య తీరాక ఇప్పుడు ఇంకో కొత్త సమస్య ఈ చిత్రానికి వచ్చింది. 'కాలా' సినిమా స్టొరీ తనదే అని రాజసేఖరన్ అనే ఒక అతను ఇప్పుడు చెన్నై కోర్ట్ ని ఆశ్రయించగా కోర్ట్ నుండి రజని, ధనుష్ నోటిసులు అందుకున్నారు. మరి ఈ సమస్యను వాళ్ళు ఎలా అ

PRABHAS NEXT MOVIE WITH FULL OF CONFUSIONS

Image
బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా 'సాహొ' అని అందరికీ తెలిసినదే ఐతే ఈ సినిమా కి సంబంధించి ఒక వార్త ఈ మధ్య ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తుంది. 'సాహొ'  లో విల్లన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలిసింది.  ఈ సినిమా లో అన్నాతమ్ముల్లైన విల్లన్ లు ఒకరు హీరో కి ఎగైనెస్ట్ గా ఉంటే ఇంకొకరు హీరో కి ఫ్రెండ్ గా కనిపిస్తాడు.  ఐతే హీరోకి విల్లిద్ధరిలో ఎవరు విలన్ అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుందంట. ఎందుకంటే విల్లన్ మరియూ ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరూ కవలలు.  ఒకరు మంచిని నమ్ముకుంటే ఒకడు మాత్రం చెడుని నమ్ముకుని స్వార్ధం తో బ్రతుకుతాడు. ఐతే సినిమా కి ప్రత్యెక ఆకర్షణగా ఈ సీన్లే అని దర్శకుడు చెబుతున్నారు. హీరో ని విల్లన్ ఎలా కాంప్యుజ్ చేస్తాడు ఇలా మాయ చేస్తాడు అనేది చాల ఆసక్తికరంగా వస్తాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ధన్యవాదములు: మరిన్ని సినిమా న్యూస్ కోసం ఈ బ్లాగ్ ని క్లిక్ చేయండి: www.bestmovieupdates.blogspot.com

బాహుబలి రికార్డులని బాధలు కొట్టిన దంగల్ సినిమా

Image
బాలీవుడ్ లో ఈ మధ్య రిలీజ్ అయిన దంగల్ చిత్రం చైనా దేశం లో ప్రళయం సృష్టిస్తుంది. అవును మీరు విన్నది నిజమే. ఈ మధ్య చైనా లో విడుదలైన అక్కడి ప్రాంతీయ చిత్రాల కన్నా 'దంగల్' చైనా సినిమా చరిత్రలోనే అతి పెద్ద సంచలనం గా అవ్వి కూర్చుంది. మొత్తం మీద ఇప్పటి భారత దేశ చరిత్ర లో మొదటి స్థానం మాత్రం 'దంగల్' చిత్రానికే దక్కుతుంది. ఇక్కడ సంచలనం సృష్టించిన 'బాహుబలి2' చైనా లో కుడా విడుదల కాబోతోంది. అయితే ఇండియా లో పలు ప్రాంతాల్లో ఘన విజయాన్ని దక్కించుకున్న 'బాహుబలి 1 మరియూ 2'  చిత్రాలు చైనా లో మాత్రం పెద్దగా  ప్రభావం చూపక పోవచ్చు. ఎందుకంటే కిందటి సంవత్సరం చైనాలో విడుదలైన 'బాహుబలి 1' అక్కడ అట్టర్ ఫ్లాప్ గా నే మిగిలిపోయింది. కానీ మన భారత దేశపు మీసాన్ని 'దంగల్' చిత్రం మాత్రం చైనా దేశం లో సగర్వంగా తిప్పింది. ఐతే బాహుబలి మొదటి భాగం చైనా లో ఫ్లాప్ కారణం గా ఇప్పుడు రెండవ భాగాన్ని విడుదల చేసినా ఉవయోగం లేదని సినీ ప్రముఖులు చెబుతున్నారు. దాన్ని అక్కడ విడుదల చేసినా హిట్ అయ్యే అవకాసం దాదాపుగా లేనందున చైనా లో విడుదల చేయక పోతేనే మంచిది. ఇంతకు మ

4 Tollywood Heros are in top place in BBC contest for this year

Image
ప్రతీ సంవత్సరం బి.బి.సి వాళ్ళు మన ఇండియన్ సినిమా లో నటించే నటులలో హ్యాండ్ సం హీరో లను ఒక 10 మందిని ఎంపిక చేస్తారు. ప్రతీ సంవత్సరం ఎప్పుడూ కూడా బాలీవుడ్ హీరో లైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లేదా హ్రితిక్ రోషన్ మాత్రమే ఎంపికయ్యేవారు. కానీ ఈ సారి మన టాలీవుడ్ లో నుండి 4 గురు హీరో లని ఎంపిక చేసారు. అందులో ఇండియా లోనే  మొదటి స్తానాన్ని మన బాహుబలి హీరో ప్రభాస్ ఎంపిక అవ్వగా రెండవ స్థానం లో   హ్రితిక్ రోషన్, మూడవ స్థానం లో సల్మాన్ ఖాన్, 4 వ స్థానం లో షారుఖ్ ఖాన్, 5 వ స్థానం లో అమీర్ ఖాన్, 6 వ స్థానం లో తమిళ హీరో అయిన అజిత్, 7 వ స్థానం లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  8 వ స్థానం లో మహేష్ బాబు, 9 వ స్థానం లో తమిళ హీరో సూర్య మరియూ ఆఖరి స్థానం లో రానా ఉన్నారు. మొదటి సారి బాలీవుడ్ హీరో లని వెనక్కు నెట్టి మన తెలుగు హీరో లు నలుగురు ఈ లిస్టు లో టాప్ టెన్ లో ఉండడం నిజంగా టాలీవుడ్ ప్రేక్షకులూ మరియూ అభిమనులూ గర్వించదగ్గ విషయం. ధన్యవాదములు: మరిన్ని వర్తలూ మరియూ విశేషాల కోసం ఈ మా బ్లాగ్ ని సందర్శించండి: www.bestmovieupdates.blogspot.com

Tamil Actors Leaked Private Photos by Suchileaks

Image
ఈ మధ్య కాలం లో తమిళ సినీ ఇండస్ట్రీ ని సుచి లీక్స్ అనే ఒక భయంకరమైన లీకేజీలు అక్కడ సినీ తరాలను భయపెడుతున్నాయి.  సుచిత్ర అనే ఒక డమ్మీఫేస్స్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో చాలా మంది తమిళ సినీ తారల్ని నగ్నం గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాళ్ళు క్లోజ్ గా ఎవరితో ఉన్నారో అలాంటి ప్రైవేటు ఫోటోలని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ పలువురిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రతీ తమిళ సినీ నటుడు నటి భయపడే టంత ఎక్కువ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సుచిత్రా అకౌంట్ లో తరువాత మేము పెట్టేది హీరొయిన్ ప్రియమణి బ్లూ ఫిల్మ్ అని రాసారు.  దీని మిద తమిళ నాడు లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ప్రియమణి పలు తమిళ తెలుగు మరియూ మలియాల చిత్రాల్లో నటించి మెప్పించింది. తను మొన్న షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్ష్ప్రెస్స్ అను సూపర్ హిట్ సినిమా లో కూడా నటించింది. ఇలా  జరగడం చాలా బాధాకరమని పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అలగే దీన్ని అలుసుగా చేసుకొని కొందరు ఆకతాయిలు కొన్ని నీలి చిత్రాల కి కొందరు హీరొయిన్ ల ముఖాలను అటాచ్ చేసి నెట్ లో వదులుతున్నారు. THANKY

క్రికెటర్ భువనేశ్వర్ తో టాలీవుడ్ హీరొయిన్ రొమాన్స్: Tollywood Heroin Romance with Indian Cricketer

Image
ఇండియన్ క్రికెట్ టీం లో ఈ మధ్య పాపులర్ అయిన భువనేశ్వర్ ఒక అమ్మాయితో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. + అయన ప్రేమలో పడింది మరెవరితోనో కాదు మన తెలుగు హీరోయిన్ తో. టాలీవుడ్ లో 'ఇష్ట సఖి' తో బాటు పలు తెలుగు సినిమాల లో నటించిన ఈ భామ అటు బెంగాలీ లో కూడా నటించింది. ఈ మధ్య ఈ అమ్మాయి మన ఇండియన్ క్రికెట్ టీం లో ప్లేయర్ అయిన  భువనేశ్వర్ తో పబ్లిక్ గా తిరుగుతూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోతోందని తెలిసింది. ఐతే తను మాత్రం మీడియా వాళ్ళు అడిగిన ఈ ప్రశ్న కి సమంధానం మాత్రం చెప్పకుండా చాలా సీరియస్ గా వెళ్లి పోయింది. కానీ వాళ్ళు ఇద్దరూ ఒక హోటల్ దగ్గర కార్ లో నుండి దిగుతుండగా మీడియా వాళ్ళు హోటల్ ముందే పడిగాపులు కాసి మరీ పట్టుకుని అడిగారు. దానికి వాళ్ళిద్దరూ హడావిడిగా వెళ్ళిపోయారు. కానీ కొందరు మాత్రం ఇలా కెరీర్ మొదట్లోనే పబ్లిక్ గా తిరిగితే తరువాత పెళ్లి కనుక చేసుకోకపోతే వీళ్ళిద్దరి మీదా బాడ్ ఇమ్ప్రషన్ పడే అవకాసం ఉందని అంటున్నారు. ధన్య వాదములు: మరిన్ని సినిమా వార్తలూ విశేషాల కోసం మా ఈ బ్లాగ్ ని సందర్శించండి: www.bestmovieupdates.blogspot.com

Anchor Ravi is out from Patas program for his Behavior

Image
ఈ మధ్య జరగిన ఒక సినిమా వేడుక ఫంక్షన్ లో చలపతి రావు గారు ఆడవాళ్ళ మీడ చేసిన నీచమైన కామెంట్స్ ని అప్పటికి అప్పుడే సూపెర్ అని సమర్ధించిన ఏంకర్ రవి పై పలు మహిళా సంఘాలు తీవ్రమైన ఆరోపణలని చేస్తున్నాయి. ఇటువంటి వారిని ఏన్కర్స్ గా తీసుకోవడం పట్ల కూడా చాల మంది సీరియస్ గానే పరిగణించారు. అతని మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయబోతున్నారు.  ఇదిలా ఉండగా రవి కామెంట్ల పై సోషల్ మీడియా లో కూడా పెద్ద దుమారమే రేగుతుంది. అడ వాళ్ళని నీచంగా చేసి మాట్లాడిన రవికి తన ఇంట్లో ఆడవారిపైన ఇలాంటి అభిప్రాయం ఉండవచ్చు లేక పోవచ్చు. కానీ బయటి ఆడవాళ్ళ  గురించి ఇంత పద్దతి లేకుండా నీచంగా ఎలా మాట్లాడగలుగు తున్నావ్? అని చాలా మంది నెటిజెన్ లు నెట్ లో రవి ని బండ బూతులు తిడుతూ కడిగి పాడేస్తున్బారు. ఐతే ఈ మతాల దాడి తమ వరకూ వచ్చిందో లేక ఎవరైనా చెప్పారో కనీ ఈ టీవీ లో ప్రసారమయ్యే బూతుల ప్రోగ్రాం అయిన 'పటాస్' లో ఏంకర్ గా చేస్తున్న రవి ని తప్పిస్తున్నట్టు సమాచారం. రవి ప్లేస్ లో జబర్ధస్త్ లో నటించే శ్రీను ని తీసుకోనున్నారు. ఏది ఏమైనా టీవీల్లో ఏంకర్లు వొళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ రవి ల